10. విభూతి యోగము
భూయ ఏవ మహాబాహో - శృణు మే పరమం వచః యుత్తే హం ప్రీయ మాణాయ - వక్ష్యామి హిత కామ్యయా - 1
నమే విదు స్సుర గణాః - ప్రభవం న మహర్షయః అహ మాది ర్హి దేవానాం - మహర్షీణాంచ సర్వశః -2
యో మామజ మనాదించ - వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ స్స మర్త్యేషు - సర్వపాపైః ప్రముచ్యతే - 3
బుద్ధి ర్ఞాన మస మ్మోహః - క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో- భావో- భయం చా భయ మేవచ - 4
అహింసా సమతా తుష్టి - స్తపో దానం యశో-యశః భవంతి భావా భూతానాం - మత్త ఏవ పృధ గ్విధాః - 5
మహర్షయ స్సప్త పూర్వే - చత్వారో మనవ స్తథా మదీయా మానసా జాతా - యేషాం లోక ఇమాః ప్రజాః - 6
ఏతాం విభూతిం యోగంచ - మమ యో వేత్తి తత్త్వతః సో-వి కంపేన యోగేన - యుజ్యతే నాత్ర సంశయః - 7
అహం సర్వస్య ప్రభవః - మత్త స్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం - బుధా భావ సమన్వితాః - 8
మచ్చిత్తా మద్గత ప్రాణా - బోధ యంతః - పరస్పరం కధయం తశ్చ మాం నిత్యం - తుష్యంతి చ రమంతి చ - 9
తేషాం సతత యుక్తానాం - భజితాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధియోగం తం - యేన మాముప యాంతితే - 10
తేషా మే వాను కం పార్ధ - మహ మజ్ఞాన జం తమః నాశయా మ్యాత్మ భావ స్థో - జ్ఞాన దీపేన భాస్వతా - 11
పరం బ్రహ్మ పరం ధామ - పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య - మాది దేవ మజం విభుమ్ - 12
ఆహుస్త్వా మృషయ స్సర్వే - దేవర్షి ర్నారదస్తధా అసితో దేవలో వ్యాసః - స్వయం చైవ బ్రవీషిమే - 13
సర్వమేత దృతం మన్యే - యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం - విదుర్దేవా న దానవాః - 14
స్వయమే వాత్మనా త్మానం - వేత్థ త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ - దేవ దేవ జగత్పతే - 15
వక్తు మర్హ స్య శేషేణ - దివ్యా హ్యాత్మ విభూతయః యాభి ర్విభూతి భిర్లోకా - నిమాం స్త్వం వ్యాప్య తిష్ఠసి - 16
కధం విద్యా మహం యోగిన్ - త్వాం సదా పరిచింతయన్ కేషు కేషుచ భావేషు - చింత్యోసి భగవన్ మయా - 17
విస్తరేణాత్మనో యోగం - విభూతించ జనార్దన భూయః కధయ తృప్తిర్హి - శృణ్వతో నాస్తి మే మృతమ్ - 18
హంత తే కథయిష్యామి - దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ - నాస్త్యంతో విస్తర స్యమే - 19
అహ మాత్మా గుడాకేశ - సర్వభూతా శయ స్థితః అహ మాదిశ్చ మధ్యంచ - భూతానా మంత ఏవచ - 20
ఆదిత్యానా మహం విష్ణు - ర్జ్యోతిషాం రవి దంశుమాన్ మరీచి ర్మరుతా మస్మి - నక్షత్రాణా మహం శశీ - 21
వేదా నాం సామ వేదో స్మి - దేవానా మస్మి వాసవః ఇంద్రియా ణాం మనశ్చాస్మి - భూతానా మస్మి చేతనా - 22
రుద్రాణాం శంకర శ్చాస్మి - విత్తే శోయక్షరక్ష సాం వసూనాం పావక శ్చాస్మి - మేరుః శిఖరిణా మహమ్ - 23
పురోధ సాంచ ముఖ్యం మాం - విద్ధి పార్ధ బృహస్పతిం సేనా నీనా మహం స్కందః - సరసా మస్మి సాగరః - 24
మహర్షీణాం భ్యుగు రహం - గిరా మస్మ్యేక మక్షరం యజ్ఞానాం జపయ జ్ఞోస్మి - స్థావరాణాం హిమాలయః - 25
అశ్వత్థ స్సర్వ వృక్షాణాం - దేవర్షీణాంచ నారదః గంధ ర్వాణాం చిత్రరథః - సిద్ధానాం కపిలో మునిః - 26
ఉచ్చైః శ్రవస మశ్వానాం - విద్ధి మా మృతోద్భవమ్ ఐరావతం గజేంద్రాణాం - నరాణాంచ నరాధివమ్ - 27
ఆయుధానా మహం వజ్రం - ధేనూనా మస్మి కామధుక్ ప్రజన శ్చాస్మి కందర్పః - సర్వాణా మస్మి వాసుకిః - 28
అనంత శ్చాస్మి నాగానాం - వరుణోయాదసా మహం పితౄణా మర్యమా చాస్మి - యమ స్సంయ మతా మహమ్- 29
ప్రహ్లాద శ్బా స్మి దైత్యానాం - కాలః కలయతా మహం మృగాణాంచ మృగేంద్రోహం - వైనతే యశ్చ పక్షిణామ్ - 30
పవనః పవతా మస్మి - రామః శస్త్ర భృతా మహం ఝషాణాం మకరశ్చాస్మి - స్రోతసా మస్మి జాహ్నవీ - 31
సర్గాణా మాది రంతశ్చ - మధ్యం చైవాహ మర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం - వాదః ప్రవదతా మహమ్ - 32
అక్షరాణా మకారోస్మి - ద్వంద్వ స్సామాసి కస్యచ అహమే వాక్షయః కాలః - ధాతాహం విశ్వతో ముఖః - 33
మృత్యు స్సర్వహర శ్చాహ - ముద్భవ శ్చ భవిష్యతాం కీర్తిః శ్రీ ర్వాక్చ నారీణాం - స్మ ృతి ర్మేధా ధృతిః క్షమా - 34
బృహత్సామ తధా సామ్నాం - గాయత్త్రీ ఛందసా మహమ్ మాసానాం మార్గ శీర్షోహ - మృతూనాం కు సుమాకరః - 35
ద్యూతం ఛలయతా మస్మి - తేజస్తే జస్వినా మహం జయోస్మి వ్యవసాయోస్మి - సత్త్వం సత్త్వవతా మహమ్ - 36
వృష్ణీనాం వాసుదేవోస్మి - పాండవానాం ధనంజయః మునీనా మ ప్యహం వ్యాసః - కవీనా ము శనా కవిః - 37
దండో దమయతా మస్మి - నీతి రస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం - జ్ఞానం జ్ఞాన వతా మహమ్ - 38
యచ్చాపి సర్వభూతానాం - బీజం త దహ మర్జున న తదస్తి వినాయత్స్యాత్ - మయా భూతం చరా చరమ్ - 39
నాంతోస్తి మమ దివ్యానాం - విభూతీనాం పరం తప ఏషతూ ద్దేశతః ప్రోక్తో - విభూతే ర్విస్త రోమయా - 40
యద్య ద్విభూతి మ త్సత్త్వం - శ్రీమ దూర్జిత మేవ వా తత్త్వ దేవా వ గచ్ఛత్వం - మమ తేజోం శ సంభవమ్ - 41
అథవా బహునైతేన - కిం జ్ఞాతేన తవార్జున విష్ట భ్యాహ మిదం కృత్స్న - మేకాంశేన స్థితో జగత్ - 42