#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము











13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

అవతారిక

  ఇప్పటికి భగవద్గీతలో రెండు షట్కాలు పూర్తి అయి ప్రస్తుతం మూడవ షట్కంలో ప్రవేశించాము మనం. ఆ రెండింటిలో తత్త్వం పదార్ధాల రెండింటి శోధనా జరిగిపోయింది. పోతే ఇందులో మూడవ దైవ అసి పదార్ధ బోధన జరుగుతూ ఉంది. అసి అంటే ఈ జీవుడా ఈశ్వరుడే అంతకన్నా వేరు కాదనే అఖండాత్మ భావాన్ని మనకు బోధించే మాట. ఇలాటి ఏకాత్మ భావం మనకు ఈ జ్ఞేయ ప్రపంచమనేది అడ్డు తగులుతున్నంత వరకూ కలగదు. జ్ఞేయ మనేది ఒకటి వాస్తవంగా ఉందని గాదు. జ్ఞానాని కన్యంగా జ్ఞేయమనేది ఎక్కడా లేదు. ఇదే అద్వైతుల సిద్ధాంతం. అలాంటప్పుడీ జ్ఞేయ మెక్కడి నుంచి వచ్చింది. వస్తుతః అది లేకపోయినా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు