ఒకటి భౌతికం మరొకటి ఆధ్యాత్మికం. రెండవది కూడా ఎత్తినప్పుడే అది మరలా జన్మకు దారితీయని జన్మ. జన్మకాని జన్మ అని మనువుకూడా హెచ్చరించాడని భాష్యకారులదే పనిగా ఉదాహరిస్తారు. భక్తి యోగంలాగా ఇదీ చాలా చిన్న అధ్యాయమైనా విషయ నిరూపణంలో చాలా గొప్పది.
పురుషోత్తమ ప్రాప్తియోగః
సమాప్తః