ఉన్నాను. కాబట్టి అద్వైత జ్ఞానమే బంధ మోచకం. మోక్షదాయకం. అది కూడా శ్రవణ మాత్ర జన్యం కాదు. దర్శన మాత్ర ఫలం. అప్పటికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం చివరకు అవిభక్తమైన క్షేత్రజ్ఞుడుగా ఏకమై ఆ ఏకైకమైన తత్త్వం పరోక్షంగా గాక మరలా అపరోక్షంగా మానవుడి అనుభవానికి రావాలని ఈ అధ్యాయ తాత్పర్యం.
క్షేత్ర జ్ఞాధ్యాయః సమాప్తః