#


Index

విశ్వరూప సందర్శన యోగము

నుంచీ నీ స్వరూపంగా ఉన్నదే మరలా నేనే గదా అలా ఉన్నదని గుర్తించగలవు. దీనికే ప్రత్యభిజ్ఞ అని పేరు. ఇలాటి ప్రత్యభిజ్ఞే వేదాంతులు చెప్పే ఏకైక సాధన. అదే ప్రస్తుత మీ అధ్యాయాంతంలో మహర్షి మనకు భంగ్యంతరంగా గుర్తు చేస్తున్న పరమ రహస్యం.

ఇతి

విశ్వరూపాధ్యాయః సమాప్తః









Page 476

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు