#


Index



విశ్వరూప సందర్శన యోగము







11. విశ్వరూప సందర్శన యోగము

  పదియవ అధ్యాయం విభూతి యోగం సమాప్తమయింది. పోతే ప్రస్తుతం పదకొండవది విశ్వరూపాధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. విభూతి యోగంలో చెప్పినదంతా సిద్ధాంతరీత్యా చెప్పిన దనుకొంటే విశ్వరూపాధ్యాయ మిప్పుడు దాన్నే దృష్టాంతం చేసి చూపుతుంది. ఒక వృక్షశాస్త్రమో జంతుశాస్త్రమో చదివాడు రెండు సంవత్సరాలొక కుఱ్ఱవాడు. వాడా రెండేండ్లూ క్లాసురూములో చదివాడేగాని ఎప్పుడూ ఒక వృక్షాన్ని గాని జంతువును గాని కంటితో చూచిన పాపాన బోలేదనుకోండి. ఏమి ప్రయోజనం. బయటికి పోయి ఏ జంతువెలా ఉంటుంది దాని లక్షణాలేమిటి దాని మనస్తత్త్వ మెలాంటిది. తన బ్రతుకు తెరువది ఎలా సంపాదించు

Page 353

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు