ఓమ్
తచ్ఛం యోరావృణీ మహే
గాతుం యజ్ఞాయ
గాతుం యజ్ఞపతయే
దైదీ స్వస్తిరస్తు నః
స్వస్తిర్మానుషేభ్యః
ఊర్ధ్వం జిగాతు భేషజమ్
శం నో అస్తు ద్విపదే
శం చతుష్పదే
ఓం
శాంతి శ్శాంతి శ్శాంతిః
శం అంటే సుఖం. బ్రహ్మానందం. అది ఆవృణీ మహే. మేము కూడా మీలాగే కాంక్షిస్తున్నాము. ఎందుకు. గాతుం యజ్ఞాయ. జ్ఞాన యజ్ఞాన్ని కీర్తించటానికి. గాతుం యజ్ఞపతయే. ఆ జ్ఞానం ద్వారా జ్ఞాన యజ్ఞాధిపతి ప్రజ్ఞాన స్వరూపమైన పరమాత్మను దర్శించటానికి.
Page 118