#


Back

మధ్నాహ్న కాల మంత్రం

ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ -హిరణ్య యేన సవితా ర ధేనా- దేవో యాతి భువనా వి పశ్యన్ - ఉద్వయం తమ స స్పరి పశ్యంతో జ్యోతి రుత్తరమ్ -దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతి రుత్తమం ఉదుత్యం జాత వేదసం - దేవం వహంతి కేతవః - దృశే విశ్వాయ సత్యం చిత్రం దేవానా ముదగా దనీకం - చక్షు ర్మిత్రస్య వరుణస్యాగ్నే రాప్రాద్యావా పృథివీ అంత రిక్షగీం సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ - తచ్చక్షు ర్దేవహితం - పురస్తా చ్ఛుక్రము చ్చరత్ - పశ్యేమ శరద శ్శతం - జీవేమ శరద శ్శతం-నందామ శరద శ్శతం మోదామ శరదశ్శతం - భవామ శరద శ్శతం - శృణ వామ శరదశ్శతం ప్రబ్రవామ శరద శ్శత - మజీతాః స్యామ శరద శ్శతం- జ్యోక్చ సూర్యం దృశే -య ఉదగా స్మహతోర్ణ వా- ద్విభాజ మాన - స్సరిరస్య మధ్యా - త్సమా వృషభో రోహితాక్ష స్సూర్యో విపశ్చి న్మనసా పునాతు -

   మధ్యాహ్న మంత్రమిది. ఇప్పుడాయన మిత్రుడు మాత్రమే గాదు. సవిత అని చెప్పాము. సవిత అంటే ప్రసవించే గుణమున్న వాడు. అంటే మనకు ప్రసాదిస్తుంటాడు. ఏమిటి. ఒకటి గాదు. మూడు. మొదటిది వెలుగు. రెండు జలం. మూడు పాడి పంటలు. మనకు కావలసిన ఆహారం. ఇది ఆయన ఎక్కడో ఒకచోట స్థావరంగా ఉండి కూడా కాదు.

Page 94