#


Back

కరన్యాసం

ఓం తత్స వితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః - వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీ భ్యాం నమః - భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః - ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః - ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠి కాభ్యాం నమః - ప్రచోదయాత్ సర్మాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసం

ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః - వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా - భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వౌషట్ - ధీమహి సత్యాత్మనే కవచాయ హుం - ధియో యోనః జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్ - ప్రచోదయాత్ సర్వాత్మనే అస్తాయ ఫట్ - భూర్భువ స్సువరోమితి దిగ్బంధః

   కరన్యాసార్ధం చెప్పుకొందాము ముందు. గాయత్రీ మంత్రాన్ని 6 భాగాలు చేసి అందులో ఒక్కొక్క భాగాన్ని ఉచ్చరిస్తూ సాధకు డొక్కొక హస్త ప్రదేశాన్ని స్పృశిస్తూ అక్కడ వచ్చి కూచున్న ఆ దివ్యశక్తినే వివిధ రూపాలలో భావించి దానికి నమస్కరించాలి.

Page 79