#


Index

ఓ మాయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సమ్మితమ్ - గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే - యదహ్నా త్కురుతే పాపం తదహ్నాత్ ప్రతి ముచ్యతే యద్రాత్రియా త్కురుతే పాపం - తద్రా త్రియా త్ప్రతి ముచ్యతే - సర్వవర్ణే మహాదేవి - సంధ్యావిద్యే సరస్వతి - ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేహానాం ధావ నామాసి - విశ్వమసి విశ్వాయుః - సర్వమసి సర్వాయుః - అభిభూః ఓం గాయత్రీ మావాహయామి సావిత్రీ మావాహయామి - సరస్వతీ మావాహయామి -ఛందర్షీ నావాహయామి - సరస్వతీ మావాహయామి - గాయత్ర్యా గాయత్రీ -ఛందః - విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా - అగ్నిర్ముఖమ్ -బ్రహ్మాశిరో - విష్ణు ర్హృదయగం - రుద్ర శ్శిఖా - పృథివీ యోనిః -ప్రాణాపాన వ్యానో దాన సమానా - సప్రాణా - శ్వేత వర్ణా - సాంఖ్యాయ నసగోత్రా గాయత్రీ చతుర్విగ్ంశ త్యక్షరా - త్రిపదా షట్కుక్షిః - పంచశీర్షా - ఉపనయనే వినియోగః -

   అమ్మా గాయత్రీ దేవతా రా మా ఇంటికిరా. మా ఇంటికంటే మా మనసులోకి. వరదా - నీవు మాకు వరాలన్నీ ప్రసాదించే మహాశక్తివి. వరాలేవో గావు. భోగాప వర్గాలే మనం కోరే వరాలు.

Page 70