#


Back

   ప్రస్తుత మీ పది దిక్కుల వైపు తిరిగి చేతులు చాచి చూపుతూ వాటి అధిదేవతలకు నమస్కరిస్తున్నాడు సాధకుడు ఎలాగా.

ఓం నమః ప్రాచ్యైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యశ్చనమః - ఓం నమో దక్షిణా యైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతా భ్యశ్చ నమః
ఓం నమః ప్రతీచ్యైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యశ్చ నమః - ఓం నమ ఉదీ చ్యైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యశ్చ నమః - ఓం నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యశ్చ నమః -
ఓం నమోధరాయైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతా భ్యశ్చ నమః - ఓం నమోః 2 వాంత రాయై దిశే యాశ్చదే వతా ఏతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యశ్చ నమః -

   ఇందులో ప్రాక్కంటే తూర్పు - దక్షిణ దక్షిణ దిక్కు. ప్రత్యక్కంటే పడమర ఉదక్కంటే ఉత్తరం నాలుగు దిశలూ కలిసి వచ్చాయి. ఊర్ధ్వం అధరం అనటంలో పైది క్రిందిది రెండూ వచ్చాయి. పోతే అవాంతర మవటంలో దిశలే గాక విదిశలూ కలిసి వచ్చాయి. అన్నీ కలిసి దశ దిశలూ సరిపోయాయి.

Page 113