#


Back

   ఇమంమే వరుణ శ్రుధీ హవ - మద్యా చ మృడయ - త్వా మవస్యు రాచకే - తత్త్వా యామి బ్రహ్మణా వందమాన - స్తదాశాస్తే యాజమానో హవిర్భిః అహేడ మానో వరుణేహ బోద్యురు శగ్ంస - మాన ఆయుః ప్రామోషీః యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణ వ్రతం మినీ మసి ద్యవిద్యవి - యత్కించేదం వరుణ దైవ్యేజనే భి ద్రోహం మనుష్యాశ్చరా మసి - అచిత్తీ యత్తవ ధర్మాయు యోపిమ మానస్తస్మా దేనసో దేవ రీరిషః - కితవాసో యద్రిపుర్న దీవి - యద్వా ఘా సత్యముత యన్న విద్మ - సర్వాస్తా విష్య శిధి రేవ దేవాధాతే స్యామ వరుణ ప్రియాసః -

   ఓ వరుణ రూపంలో ఉన్న సూర్య భగవన్ ఇమం మే హవం శ్రుధీ. దయ ఉంచి నా యీ మొర ఆలకించు. అద్యాచ మృడయ ఆలకించి నన్ను వెంటనే విముక్తుణ్ణి చేయి. చేసి నన్ను సుఖ పెట్టు. త్వా మవస్యుః ఆచకే. నన్ను కాపాడటం కోసం నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. తత్త్వాయామి బ్రహ్మణా వందమానః - బ్రహ్మ మంటే ఋగాది మంత్రాలు. వేద మంత్ర ముచ్చరిస్తూ నీకు వందనం చేస్తున్నాను. యజమానః నిన్నే భజిస్తున్నాను. హవిర్భిః నీ కోసమే ఆహుతి చేస్తున్నాను సమస్తమూ. ఎందుకోసం ఆశాస్తే యజనం చేసే వాడాసించే ఫలమే దుందో. దాన్ని పాటించాలని-

Page 102