విషాద యోగము
భగవద్గీత
లేదో మన కక్కర లేదు. ఉత్తమాధికారి అయిన అర్జును డెవడైనా ఉంటే ఎక్కడ ఎప్పుడైనా ఉంటే వాడు తన అనుభవాన్ని ఇలాగే ప్రకటిస్తాడని తాత్పర్యం. అర్జునం నిమిత్తీకృత్య అని భాష్యకారులే సెలవిచ్చారు. అర్జునుడనే వాడు ఒక నిమిత్తమాత్రం. తద్వారా గీతాశాస్త్రం శాస్త్రీయమైన మార్గంలో చేస్తున్న విభాగమిది. ప్రస్తుతమీ మార్గంలో మనబోటి మానవులందరికీ భగవద్గీత చేస్తున్న మహోపదేశ మేమిటో అంచెలవారీగా అందుకోవలసి ఉంది మనం.
విషాదయోగః సమాప్తః
Page 46