#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  రాగలవు. అదే ఏకాత్మ భావం - ఇది నీవు ఉత్తమాధికారి వైతే చెప్పేమాట. లేక మధ్యమాధికారివా. అయితే యోగ మాతిష్ఠ ఆ ఏకాత్మ భావం కోసం ముందు కర్మ యోగ మభ్యసిస్తూ ఉండు కొంత కాలం. అది క్రమంగా జ్ఞానానికి దారితీస్తుంది. ఇదే జ్ఞానయోగం

జ్ఞాన యోగః సమాప్తః







Page 368

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు