#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

నస తత్పద మాప్నోతి సంసారం చాధి గచ్ఛతి

  సంసారమే వాడికి గతి ఆ పరమ పదమందు కోటం కలలోని వార్త.
పోతే ఇక ఆ ఇంద్రియాలూ ఆ మనస్సే

యస్తు విజ్ఞాన వాన్ భవతి యుక్తేన మనసా సదా |
తస్యేంద్రియాణి వశ్యాని - సదశ్వా ఇవ సారధేః ||

  ఇంద్రియాశ్వాలను వశంలో ఉంచుకొని తానూ సాధకుడైన జీవుడి కనుకూలంగా ప్రవర్తించిందో - అప్పుడెలాంటి సత్ఫలిత మేర్పడుతుందో తెలుసా.

సోధ్వనః పారమాప్నోతి - తద్విష్ణోః పరమం పదమ్

  వాడీ సంసార మార్గానికి గమ్యమేదో అది అందుకొంటాడు. అదే వైష్ణవమైన మోక్షస్థానం. విష్ణువంటే ఇక్కడ విష్ణుదేవుడని కాదు. విష్ణ వ్యాప్తా అని ధాతువు. సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపమే విష్ణువనే మాట కర్ధం. అదే ఈ సాధకుడు తన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోగలడని భావం.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69 ||

Page 191

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు