#


Index

శివాభ్యర్ధన

1. శ్రీకిక్ ధాత్రికి పీఠమై చనుతను శ్రీ ధర్మ రక్షా విధి స్వీకార ప్రియ మిత్రమై నిలువ - దోర్విన్యస్త దివ్యాయుధా నీకం బాసుర శక్తి భేదన కళా నిర్ణిద్రమై కొల్వ - నీ లోకం బేలెడు నాది దేవుడు కృపాలో కంబు పై నిల్పెడున్.

2. అశ్రాంత పతి సేవనైక జీవన భాగ్య కమనీయ గుణ సమాఖ్యాత చరిత ప్రత్యంగ సౌందర్య వైభవో జ్జ్వల దేహ బహు కార్య భార నిర్వహణ దక్ష చేతనా చేత నోద్భూతి కారణ గర్భద్వంద్వాను భవ పయోధర వినమ్ర కామాది సూచకో డ్డామరాయుధ హస్త సింహాసనీ కృతా శేష గగన

3. అస్తి నాస్తి పద ప్రయోగాతి వర్తి భూమి కా ఖేల నాలోల - భూత పాల మమ్ము కరుణించి ముక్తి కడ్డమ్ము లేక ఓ సరిలు గాక మా తల్లి యోగమాయ ॥

Page 3