#


Index

అదే పనిగా నోరు తెరిచి ఆక్షేపించకుండా మృదువుగా, హితంగా ప్రసంగించటం ఒకటి. ఒకరు తటస్థపడిందే తడవుగా తన పాండిత్య ప్రకర్షనంతా బయటపెట్టాలనే ఆదుర్దా లేకపోవటం మరొకటి. నిజంగా శాస్త్రి గారు పూర్ణ పురుషులు. సహస్ర మాసజీవి అయిన వారి భౌతిక శరీరం మనకు దక్కకపోయినా దేశకాలా వధులు దాటిన వారి కీర్తి శరీర మెప్పుడు మన ఎదుటనే ఉంది.





★★★

Page 16