- కృష్ణుడు -
నల్లనివాడు - పద్మనయనంబుల వాడు - కృపారసంబుపైఁ జల్లెడు వాడు - మౌళి పరిసర్పిత పింఛము వాడు - నవ్వురా జల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెబ్బె - నో మల్లియలార! మీ పొదల మాటున - లేడు గదమ్మ - తెల్పరే
Page 95