#


Index

ప్రస్థానత్రయ సారము

ఉంది. ఒక్క భారతీయులకే గాదు. ఆ మాటకు వస్తే ప్రపంచ మానవులందరికీ ఇది కర్తవ్యమే. సందేహం లేదు. ఎందుకంటే అందరికీ ఉన్న సమస్యే సంసార బంధమనేది. అందులో నుంచి బయట పడాలంటే ఇక ఏ లౌకిక విద్యలూ కళలూ పట్టుకొన్నా సుఖం లేదు. ఏదో కొంత జ్ఞాన మందిస్తాయే గాని పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆనందాన్నీ ప్రసాదించ లేవవి. సా విద్యా యా విముక్తయే అన్నారు. ఏది జన్మతారకమో అదే విద్య అంటే. అది ఈ ప్రస్థాన త్రయం ద్వారా మనకు లభించే బ్రహ్మ విద్యే గాని మరేదీ గాదు. అంచేత అలాంటి బ్రహ్మ విద్య మానవుడికవి ఎలా బోధిస్తున్నాయో సంగ్రహంగా తెలుసుకుందా మిప్పుడు.

యల్లంరాజు శ్రీనివాసరావు

Page 6

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు