#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

హృదయంలో విషం దాచుకొన్నవాడట. అలాంటి వాడని తెలియక అన్యాయంగా అతడి చేతికి చిక్కానంటుంది.

  తరువాత ఒక చేపలు పట్టే బెస్తవాడి కుంగరం దొరుకుతుంది. రాజ భటులు వాణ్ణి పట్టుకొంటారు. వారిమధ్య జరిగిన సంవాదం వినండి. కథయ కుత్ర సమాసాది మంగుళీయకం. ప్రసీదంతు భావమిశ్రాః అహం నే దృశ కర్మ కారీ. కిం శోభనో బ్రాహ్మణ ఇతి కలయిత్వా రాజ్ఞా ప్రతి గ్రహో దత్తః శృణుతేదానీం. అహం శక్రావతారా భ్యంతర వాపీ ధీవరః - పాటచ్చర కిమస్మాభిః జాతిః పృష్టా శాలః-సూచక కధయతు సర్వ మనుక్రమేణ మైనమంతరే ప్రతిబంధయ. యదావుత్త ఆజ్ఞాపయతి. కథయ. అహం జాలోద్గాలా దిభిః కుటుంబ భరణం కరోమి. విశుద్ద ఇదానీ మా జీవః. పశ్చా దహం తస్య విక్రయాయ దర్శయన్ గృహీతో భావ మిశైః. మారయత వా ముంచత వా. అయమస్యా గమ వృత్తాంతః. భావుక చిరాయతే ఖల్వావుత్తః. నన్వవసరోప సర్పణీయా రాజానః. ఏషనః స్వామీ పత్ర హస్తో రాజ శాసనం ప్రతీక్ష్య ఇతో ముఖో దృశ్యతే. గృధ్ర బలిర్బవిష్యసి. శునో ముఖంవా ద్రక్ష్యసి. సూచక ముచ్యతా మేష జాలోపజీవీ. ఏష యమ సదనం ప్రవిశ్య ప్రతి నివృత్తః. అథ కీదృశో మ ఆజీవః. ఏష భర్తా అంగుళీయక మూల్య సంమితః ప్రసాదోపి దాపితః. ఏష నామాను గ్రహో యచ్చూలా దవతార్య హస్తిస్కంధే ప్రతిష్టాపితః. ఇతోర్ధం యుష్మాకం సుమనో మూల్యం భవతు. ధీవర మహత్తరః ప్రయ వయస్యక ఇదానీం మే సంవృత్తః కాదంబరీ సఖిత్వ మస్మాకం ప్రథమతో భిమతం విద్యతే. తచ్చౌండిక మాపణమేవ గచ్ఛామః. ఈ సంభాషణలో ఎంత సంస్కృత నుడికారమో జాతీయమో లోకోక్తులో నానుడులో లెక్క పెట్టలేము వెల కట్టలేము. మేము వివరించి చెప్పటం కన్నా మీరు నాటక వ్యాఖ్యానం చదివి గ్రహించటమే మంచిది.

  విదూషకుడి ఈ స్వగతం వినండి. భో దృష్టం ఏతస్య మృగయా శీలస్య రాజ్ఞో వయస్య భావేన నిర్విణోస్మి. అయంమృగోయం వరాహోయం

Page 183

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు