#


Index

చిత్రతరంగిణి

యజ్ఞేయము సర్వము భవ- దాజ్ఞా సంపాదితము తదాచరణముకై యజ్ఞాయతనము చేరగ - ప్రాజ్ఞుడ చను దేర వలయు రయమున నీవున్

అని ఋశ్యశృంగుడును తా- నును గూడి వచింప పరిజనులు తోరాగా జననాథు డొక శుభంబగు దినమున పురినుండి బయలుదేరె ముదితుడై

ఋశ్యశృంగముని బురస్కరించు కొని వ సిష్ఠుడాదిగ సవకర్మ సేయ దొడగ శాస్త్ర విధి యుక్తముగ రాజు సతులతోడ వేగముగ యజ్ఞదీక్షా ప్రవిష్టుడయ్యె













Page 49

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు