బాధ్యత రహిత నిర్భయ శీలమగు ప్రజా వళిని దారికి తేర గలుగు నాడు వేష ధారణ మాత్ర విరత విద్యార్థిలో కులకు శిక్షణ నేర్ప గలుగు నాడు
వాస్తవమ్ముగ రజతోత్స వమ్మనంగ పేరు గాంచెడు నాచంద్ర తారకముగ కానిచో లాంఛనార్ధము గా జనించి మాసి పోయెడు నల చందమామ రేఖ
మన రాష్ట్రం బొక పెద్ద కల్ప తరువై మాధుర్య ధుర్యంబులై చను నానా ఫలముల్ ఫలించునని సుస్వప్నంబులం గాంచి యే గిన దానాటి తరంబు - వారికల లక్షీణంబుగా జేయగాం చిన నీనాటి మహోత్సవం బవిరళ శ్రీమంతమై వర్ధిలున్
Page 25