#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
కేశిహా
హరిః
ప్రసరింపజేసింది. మరలా ఆ మూర్తిత్రయాన్ని సంహరించి సర్వహరమని ప్రసిద్ధి గాంచింది.
కామదేవః
కామపాలః
కామీ
కాంతః
కృతాగమః
(కామ) ఇచ్ఛాశక్తితో క్రీడిస్తాడాయన. దానిని పాలిస్తాడు అసలిచ్ఛా స్వరూపుడే అయి ఉన్నాడు. (క+అంతః) ఇచ్చనెప్పటి కప్పుడంత మొందిస్తుంటాడు. ఆ ఇచ్చతోనే మరలా అప్పుడప్పుడవతరి స్తుంటాడు (ఆగమ). జీవుడుగా - ఈశ్వరుడుగా.
అనిర్దేశ్యవపుః
విష్ణుః
వీరః
అనంతః
ధనంజయః
ఇలాంటి స్వరూపమని నిర్దేశించలేము. సర్వమూ వ్యాపించి సర్వమూ తానే అయి కూచున్నది. వి+ఈర - చలనమే లేనిది. అంతులేనిది. దాని కంతం చెప్పాలంటే విజాతీయమైనది చూపగలగాలి. అది ఈ జ్ఞేయ ప్రపంచమే. ఈ ధనమంతా దానిదే. అదే. బ్రహ్మ అంటే తపస్సు-బ్రహ్మ అంటే వేదం. గొప్పతపస్సు (ఆలోచన)
బ్రహ్మణ్యః
బ్రహ్మకృత్
బ్రహ్మా
చేసి వేదవిద్యను సృష్టించాడు. అది బ్రహ్మదేవుడికి బోధించాడు.
బ్రహ్మ
బ్రహ్మవివర్ధనః
వేద స్వరూపుడే తాను. వేదమంటే జ్ఞానం. దానినే మానవలోకంలో విశేషంగా వర్థిల్ల జేస్తున్నాడు.
బ్రహ్మవిద్
బ్రాహ్మణః
బ్రహ్మీ
దాని మర్మం తెలిసినవాడూ తానే. దానికి సంబంధించిన హక్కు హక్కుదారుడూ తానే. అది తనకంటే వేరుగా లేనివాడూ తానే.
బ్రహ్మజ్ఞః
బ్రాహ్మణప్రియః
బ్రహ్మ అంటే యోగం. దాన్ని భేదించి పట్టుకొనే మార్గం తెలిసిన బ్రాహ్మణులంటే ఇష్టపడేవాడూ తానే.

Page 49

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు