#


Back

Page 135

సిద్దించి -తత్త్వమసి మహా వాక్యార్థానికే సాధకుడి జీవితం లక్ష్యమవుతుంది. గీతా సందేశం కూడా దీనితో పరిసమాప్తమవుతుంది.

ఇతి
సాధక గీతా యామ్ ఉత్తరార్ధమ్ సమాప్తమ్.



సాధక గీతార్ధము - నవ
బోధము గావించు కొనిన పుణ్యాత్ములు -ని
ర్బాధ మగు మోక్ష పదవిని
సాధించుట కున్నె యెట్టి సందే హంబున్
***

p style="font-family:Mallanna; color:#000000; font-size: 28px;"> సమాప్తం