పూర్వార్ధము - అవరోహణ క్రమము
తల్లికి దూరం చేసింది. ఈ దూరమైపోవటమే అవరోహణం. మరలా ఎప్పుడాదేవి తాలూకు జ్ఞానముదయిస్తుందో- అప్పుడీ బిడ్డలా తల్లి ఒడిలోనే చేరిపో గలరు. ఇదే ఆరోహణం. జీవులకు సంబంధిచిన ఇలాటి ఆరోహణ అవరోహణలే దేవి ఆరోహణ అవరోహణలని భావించాలి మనం. ఇందులో అవరోహణ నామావళి ఇక్కడికి సమాప్తమైంది. ప్రస్తుతం దానికి భిన్నంగా దేవి ఆరోహణ నామావళి వర్ణించ బడుతున్నది.
Page 65