- రాముడు -
నల్లనివాడు - పద్మ నయనంబుల వాడు - మహా శుగంబులుE విల్లును దాల్చు వాడు - కడు విప్పగు వక్షము వాడు – మేలుపైఁ జల్లెడు వాఁడు - నిక్కిన భుజంబుల వాడు - యశంబు దిక్కులం జల్లెడు వాడు నైన రఘు సత్తము డిచ్చుత మీ కభీష్టము
Page 1