×
జాతి : జన్మ. Birth. పుట్టటం. వర్గం Class. మనుష్యజాతి. సామాన్యమని కూడా మరొక అర్థం. స్త్రలిదీతిరీ. జాతి వ్యక్తి అంటే సామాన్య విశేషాలు. గోత్వమనేది జాతి అయితే గోవనేది వ్యక్తి. ఒకటి Universal, మరొకటి Particular జీనస్ అండ్ స్పీసీస్ అని కూడా పేర్కొంటారు తార్కికులు.