మానవుడికి. ఏతద్ధి జన్మ సాఫల్యమని మనువే చాటి చెప్పాడు. కాబట్టి దైవ సంపదతో మానవ జీవిత గమ్యమైన మోక్ష సామ్రాజ్య సుఖాన్ని అనుభవించాలంటే ఉపనిషదాది ఆధ్యాత్మ శాస్త్ర బోధనందుకొని శ్రేయో మార్గంలో పయనించట మొక్కటే మార్గం. ఇదీ ఇంతకూ పిండితార్ధం.
ఇతి
షోడశాధ్యాయః సమాప్తః
Page 335