అద్వైత పరిభాషా వాక్యార్ధములు
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు
అనుబంధ చతుష్టయం అంటే ఏమిటి?
అజాత వాదం
ఆత్మ అనాత్మ వివేచన అంటే?
ఆత్మ- అనాత్మ విభాగం ఎంత?
ప్రత్యగాత్మా (ముఖ్యాత్మా)
గృహస్తుడు మోక్షం కొరకు సన్యసించాల?
ఆత్మ అనాత్మాలకు ఉన్న కార్య కారణ సంబంధం
అఖండ జ్ఞానం శరీరంలో ప్రవేసిస్తే జనన మరణాలు, పాప పుణ్యాలు ఎవరివి?
"సృష్టి" జరగలేదు, అద్వైతుల నిరూపణ
ఈ ప్రపంచం అంతా ఆత్మ స్వరూపం
ఆభాస అంటే ఏమిటి?
సృష్టి అంతా "ఆత్మ" స్వరూపమైతే "అనాత్మగా" ఎందుకు కనిపిస్తుంది?
అధ్యారోపం - అపవాదం
అధిష్టానం - ఆరోపితం
సామాన్యం - విశేషం
వస్తువు - ఆభాస వివరణ
సృష్టి మొత్తం ఆభాస
నేను "వస్తువు" నాది "ఆభాస" ఇది సిద్ధాంతమా లేక అనుభవానికి వస్తుందా?
ప్రశ్న- సమాధానం దేనిలో నుంచి వస్తున్నాయి?
శాస్త్ర జ్ఞానం - ఆగమ జ్ఞానం
జ్ఞానం ముందుండి పదార్థాన్ని చూస్తున్నదా 'లేక' పదార్థం ముందుండి జ్ఞానానికి కనిపిస్తున్నదా?
సవికల్పమైన జ్ఞానం మనస్సు నిర్వికల్పమైన జ్ఞానం ఆత్మ
నేను వస్తు సిద్ధంగా అత్మ స్వరూపుడినే అయితే నాకు ఎందుకు గుర్తులేదు?
శరీరంలో జీవుడి ప్రవేశ వర్ణన
ధర్మపురుషార్థం (వ్యావహారిక సత్యం)
ఆవరణ - విక్షేపము దోషముల వివరణ
సహజ అధ్యారోపం - శాస్త్ర అధ్యారోపం
స్వార్థం - పరార్ధం
ప్రమాత-ప్రమాణం-ప్రమేయం-ప్రమితి?
జ్ఞానం అంటే ఏమిటి?