అద్వైత జ్ఞాన రత్నాలు - 2
ఈ ప్రవచనం భాగాలు అన్ని అద్వైత విజ్ఞాన సారం 42 రోజులు ప్రవచనంలోనివి.
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు
సృష్టిలోని జీవరాశులలో మానవుడి విశిష్టత ఏమిటి?
జ్ఞానం ఎన్ని విధములు? జీవిత సమస్యను పరిష్కరించే జ్ఞానం ఏది?
ఆత్మ జ్ఞానం కోసం అనాత్మ ప్రపంచ భావాలను వదిలేయ్
జ్ఞాన దర్పణంలో ప్రతిబింబించిన బింబమేది?
ప్రపంచమంతా అబద్దం (జీవుడు, జగత్, ఈశ్వరుడు)
జ్ఞానం సత్యమైతే, నిత్యమా?
మన జ్ఞానానికి గోచరించే అఖండ జ్ఞానం సత్యం ఎలా అవుతుంది?
ఆత్మ జ్ఞానం కోసం నిన్ను నువ్వు ఉద్ధరించుకో
అఖండ జ్ఞానం నాస్వరూపమైతే ఎందుకు గుర్తించలేకపోతున్నాను?
పరమాత్మే నాస్వరూపమైతే జీవుడు ఎవరు, జగత్ ఏమిటి, కష్ట సుఖాలు ఎవరివి?
ఈశ్వరుడు ఎవరు?
పరమాత్మే నాస్వరూపమైతే నాలో అజ్ఞానం ఎవరిది?
కనపడే పరమాత్మ ప్రపంచం కనపడని ప్రపంచం పరమాత్మ
అద్వైతంలో సాధన లేదు, జ్ఞానానుభవమే సాధన.
అర్ధనారీశ్వర అంతరార్ధం
పరమాత్మ నాస్వరూపమైతే ఎందుకు సాధన చేయవలసివస్తుంది?
ద్వైతం, విశిష్టాద్వైతం కన్నా ముందు నుంచి ఉన్నది " అద్వైతం"
అద్వైతంలో సాధన లేకుండా సిద్ధి ఎలా కలుగుతుంది?
ప్రపంచం అంతా అబద్దం అని గుర్తించిన తరువాత కూడ ఎందుకు కనిపిస్తుంది?
నీ మనస్సు పరమాత్మను ఎలా గుర్తించాలి?
బ్రహ్మానుభవానికి కర్మ, భక్తి, సమాధి మార్గాలు కావు?
నేను పరమాత్మను అనే భావం కలిగితే ప్రపంచం కనపడదా?
సామాన్యాన్ని పట్టుకోవాలంటే సామాన్యం అయిపోవాలి నీ బుద్ధి
అద్వైత సిద్ధాంతం సాధన వలన కలిగే ప్రయోజనం ఏమిటి?
అద్వైతలో మోక్షం అంటే ఏమిటి?
అద్వైతలో మోక్షం ఎన్ని విధములు?
బ్రహ్మానుభవం ఒక్కటే పురుషార్ధం
పరావృత్తి - ఆభిముఖ్యం త్రిపురా రహస్యం
బ్రహ్మం ఎక్కడ ఉన్నది? లక్షణాలు ఏమిటి?
ప్రతి పదార్ధంలో ఆత్మని చూడు
ప్రమాణం - ప్రమేయం వివరణ
మన జ్ఞానం ప్రమాణం - కనిపిస్తున్నదంతా ప్రమేయం
మన జ్ఞానం జన్మకు ముందు మరణం తరువాత లేదు, జ్ఞానం ప్రమాణం ఎలా అవుతుంది?
జననం మరణం మనకు ఉన్నాయా, లేవా?
ఆత్మ కార్యం కాదు
పరమాత్మ వికారం ప్రపంచం
జన్మ, మరణం ఆభాస శాస్త్రీయ విశ్లేషణ
అఖండ చైతన్యమే అనేక రూపాలలో భాసిస్తున్నది
అవస్థాత్రయము అంతా ఉన్నది చైతన్యమే
చేతన అచేతన రూపాలలో ప్రతి అణువులో ఉన్నది ఒకే చైతన్యము
అనంత సృష్టిలో "వస్తువు" ఒక్కటే ఉన్నది
ఆభాస "వస్తువు" కన్నా భిన్నముగా లేదు
సత్ సంస్థానమే జీవుడు, జగత్, ఈశ్వరుడు
సత్ నిరవయవమా, సావయవమా?
బుద్ది, శబ్దం కు మూలం "సత్"
మొత్తం ప్రపంచం అంతా నామ, రూప, క్రియాత్మకం
బ్రహ్మం కన్నా శక్తి వేరుగా లేదు, శక్తి కన్నా ప్రపంచం వేరుగా లేదు.
జీవుడు, జగత్, ఈశ్వరుడు ఆత్మకు భిన్నంగా లేవని నా అనుభవానికి ఎలా వస్తుంది?
ఏకత్వం, నానాత్వం దేనిపాటికది ఎందుకు సత్యం కాకూడదు?
ఆత్మ జ్ఞానం కలగనంతవరకు జీవుడు, జగత్, ఈశ్వరుడు "సత్యమే"
ద్వైతం అంతా వ్యావహారిక సత్యం
ఆకాంక్ష ఉన్నంత వరకు ఏకాత్మ భావం కలగదు
అఖండ జ్ఞానం ఇన్ని రూపాలుగా ఎందుకు కనిపిస్తుంది?
జీవుడు ఉన్నాడా లేడా?
విభక్తమైన జీవాత్మ ఎలా పరమాత్మ అవుతుంది?
బుద్ధి ఉపాధిలో ఉన్న చైతన్యం మరణం తరువాత ఏమవుతుంది?
మనస్సు కల్పన "జగత్తు - ఈశ్వరుడు"
అంతఃకరణం విశ్లేషణ
జీవుడు కి పాప పుణ్యాలు చేసే ప్రవృత్తి ఎలా ఏర్పడింది?
పరమాత్మ కంటే వేరుగా జీవాత్మ లేకపోతే పాప పుణ్యాలు ఎవరివి?
శాస్త్రం కర్తృత్వం ఎవరికి చెప్పింది?
శాస్త్రం జీవుడిని కర్త అని ఎందుకు చెప్పింది?
జీవుడిలో కర్తృత్వం చేస్తుంది అహం లేక ఆత్మ?
అహంకారం - ఆత్మ మధ్య తేడా వివరణ
జీవుడంటే ఎవరు?
జీవుడు అనేవాడు ఎలా తయారయ్యాడు?
అవిద్య అంటే ఏమిటి?
అజ్ఞానాన్ని కూడా జ్ఞానం తో పట్టుకో
సర్వత్రా ఉన్న నీవు శరీరం మెరకే ఉన్నానని భావించడం అజ్ఞానం
అజ్ఞానం నీ స్వభావం కాదని గుర్తించు
అజ్ఞానం వల్ల ఏర్పడిన భయాన్ని పోగొట్టుకో
జగత్, ఈశ్వరుడు, జీవుడు నీకు అన్యం కాదు
ఆత్మ జ్ఞానం ఉన్న వాడే పండితుడు
దేహేంద్రియాలుకు యజమాని ఎవరు?
మానవుడు వాసనా జ్ఞానం ఉన్న ప్రాణులతో సమానం
మరణం తరువాత వచ్చే సూక్ష్మ శరీరం అబద్ధం
లోక జ్ఞానం నుండి శాస్త్ర జ్ఞానం వరకు మొత్తం "అవిధ్యే"
బ్రహ్మజ్ఞానం ఒక్కటే " విద్య"
మోక్షానికి మార్గం "ఆత్మ జ్ఞానం" ఒక్కటే
భేద బుద్ధికి కారణం "అవిద్య"
"అవిద్య" ను ఎలా పోగొట్టుకోవాలి?
"మోక్షానికి" కర్మ ఎందుకు సాధనం కాదు?
క్రియతో "ఆత్మ" ను పట్టుకోలేవు
జ్ఞానానికి కర్మ సహాయం అవసరం లేదు
జ్ఞానం కూడా మనస్సులో కలిగే కర్మ కాదా?
ధ్యానానికి, జ్ఞానానికి మధ్య తేడా వివరణ